Ticker

6/recent/ticker-posts

మిరియాం కళాశాలకు ఐ.ఎస్.ఓ గుర్తింపు

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: స్థానిక  నల్లవంతెన దగ్గర ఉన్న మిరియాం కళాశాలకు ఐ.ఎస్.ఓ 9001-2015 సర్టిఫికెట్ వచ్చిందని సెక్రటరీ & కరస్పాండెంట్ రెవ.కారల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు. విద్యావ్యవస్థలో క్వాలిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ కు అన్ని అర్హతలను కలిగిఉన్నందుకు ఐ.ఎస్.ఓ సర్టిఫికెట్ లభించింది అన్నారు. భవిష్యత్ లో మరిన్ని అక్రిడేషన్స్ సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.తమ్మేశ్వర రావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.