ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,70,491/- లు సమకూరినది. సుమారు 1200 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. అటులనే ఆలయమువద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ(బాబీ), దండు వెంకట కృష్ణంరాజు, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. ఈ యాప్ లో BCN LIVE TV చానల్ ఉంది చూడండి.
BCN TV app Download link: https://play.google.com/store/apps/details?id=bcn.tv3
BCN TV Live Link: https://sananewstv.blogspot.com/2023/05/bcn-tv-live_6.html
ఈ విడియో చూడండి..
ELURU FM (All songs)
app DOWNLOAD link:
https://play.google.com/store/apps/details?id=eluru.fm