Ticker

6/recent/ticker-posts

శ్రీవారి‌ సుప్రభాత సేవలో ప్రభాస్..

Thirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీహీరో ప్రభాస్ దర్శించుకున్నారు.. ఈరోజు వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం-1 గుండా ఆలయ ప్రవేశం చేసారు.. .. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు‌ ప్రభాస్.. 

దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..  మధ్యాహ్నం మూడు గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేసి, ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు..‌ 

తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు.. ప్రభాస్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహాం చూపారు..

BCN TV app Download link: https://play.google.com/store/apps/details?id=bcn.tv3

BCN TV Live Link: https://sananewstv.blogspot.com/2023/05/bcn-tv-live_6.html

పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. ఈ యాప్ లో BCN LIVE TV చానల్ ఉంది చూడండి.

BCN TV..

Pls అందరికీ షేర్ చేయండి.

శ్రీవారి‌ సుప్రభాత సేవలో ప్రభాస్.. విడియో చూడండి..

 



ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి. ELURU FM (All songs)